ప్రఖ్యాత భారతీయ రచయిత యు.ఆర్.అనంతమూర్తి ఇటీవల పరమపదించిన విష్యం అందరకీ తెలిసినదే.ఆయన బాల్యం గడిచిన Melige అనే గ్రామానికి ఇప్పుడు కర్నాటక ప్రభుత్వం మంచి గుర్తింపునివ్వబోతోంది.ఆయన మేనమామ ఇంట్లో ఇక్కడనే ఆయన జన్మించి..నాల్గవ తరగతి వరకు చదువుకున్నారు. తాను బెంగుళూరు లో ఆ తర్వాత స్థిరపడిన ప్రతి ఏటా ఆయన ఈ పల్లె కి వస్తుండే వారు.వచ్చినప్పుడల్లా అక్కడి పాత స్నేహితుల్ని కలవడం తప్పనిసరి.అలాగే మేనమామ ఇంట్లో పెట్టే మామిడికాయ పచ్చడి తప్పనిసరిగా తీసుకెళుతూ ఉండేవారు.అక్కడ ప్రవహించే తుంగ ఒడ్డున ఏకాంతంగా కూర్చోవడం కూడా ఆయనకి చాలా ఇష్టమని ఆయన సన్నిహితులు తెలిపారు.Click here
Sunday, 24 August 2014
యు.ఆర్.అనంతమూర్తి చిన్నతనం లో గడిపిన ఇల్లు..!
ప్రఖ్యాత భారతీయ రచయిత యు.ఆర్.అనంతమూర్తి ఇటీవల పరమపదించిన విష్యం అందరకీ తెలిసినదే.ఆయన బాల్యం గడిచిన Melige అనే గ్రామానికి ఇప్పుడు కర్నాటక ప్రభుత్వం మంచి గుర్తింపునివ్వబోతోంది.ఆయన మేనమామ ఇంట్లో ఇక్కడనే ఆయన జన్మించి..నాల్గవ తరగతి వరకు చదువుకున్నారు. తాను బెంగుళూరు లో ఆ తర్వాత స్థిరపడిన ప్రతి ఏటా ఆయన ఈ పల్లె కి వస్తుండే వారు.వచ్చినప్పుడల్లా అక్కడి పాత స్నేహితుల్ని కలవడం తప్పనిసరి.అలాగే మేనమామ ఇంట్లో పెట్టే మామిడికాయ పచ్చడి తప్పనిసరిగా తీసుకెళుతూ ఉండేవారు.అక్కడ ప్రవహించే తుంగ ఒడ్డున ఏకాంతంగా కూర్చోవడం కూడా ఆయనకి చాలా ఇష్టమని ఆయన సన్నిహితులు తెలిపారు.Click here
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment