గతం లో ఈ పత్రిక వారం రోజులకి ఓ మారు వచ్చేది. చాన్నాళ్ళ క్రితం మాట..అప్పుడు హైద్రాబాద్ కి షిఫ్ట్ కాలేదనుకుంటాను ఈ పత్రిక.బైసా దేవదాస్ గారు సంపాదకులు.దిన పత్రిక మాదిరిగా ఉండేది సైజులో.ముందర పేజిల్లో వివిధ వార్తలు ఉండేవి.అయితే సిమ్హభాగం సాహితీ పరమైన అంశాలు ఉండేవి,కవితలు,కధానికలు,సాహితీ వ్యాసాలు,సాహితీ సమావేశాల ప్రకటనలు ఉండేవి.కొత్తవాళ్ళవి,పేరున్నవాళ్ళవి కూడా ఉండేవి.ఈ మధ్య కాలం లో వెబ్సైట్ లో చదువుతున్నాను.ప్రతి సంచిక చదవడం పడకపోయినా అప్పుడప్పుడు చదువుతున్నాను.దీని లింక్ ఇదిగో..www.netinizam.com
Showing posts with label "నేటి నిజం" పత్రిక. Show all posts

Friday, 1 August 2014
"నేటి నిజం" పత్రిక చదివారా..?
గతం లో ఈ పత్రిక వారం రోజులకి ఓ మారు వచ్చేది. చాన్నాళ్ళ క్రితం మాట..అప్పుడు హైద్రాబాద్ కి షిఫ్ట్ కాలేదనుకుంటాను ఈ పత్రిక.బైసా దేవదాస్ గారు సంపాదకులు.దిన పత్రిక మాదిరిగా ఉండేది సైజులో.ముందర పేజిల్లో వివిధ వార్తలు ఉండేవి.అయితే సిమ్హభాగం సాహితీ పరమైన అంశాలు ఉండేవి,కవితలు,కధానికలు,సాహితీ వ్యాసాలు,సాహితీ సమావేశాల ప్రకటనలు ఉండేవి.కొత్తవాళ్ళవి,పేరున్నవాళ్ళవి కూడా ఉండేవి.ఈ మధ్య కాలం లో వెబ్సైట్ లో చదువుతున్నాను.ప్రతి సంచిక చదవడం పడకపోయినా అప్పుడప్పుడు చదువుతున్నాను.దీని లింక్ ఇదిగో..www.netinizam.com
Subscribe to:
Posts (Atom)