యంగ్ కమెండో (Vol.02-issue.03) అనే మాస పత్రికని ఈ రోజు ఒక ప్రయాణం లో కొన్నాను.అట్టమీద బొమ్మ ఆకర్షణీయంగా అనిపించింది.లోపల పేజీలు ఇంచుమించు 34 దాకా ఉన్నాయి.ధర రూ.10/-లు రీజనబుల్ గా అనిపించింది.కొన్ని ఆకర్షణీయమైన కధనాలు ఉన్నాయి.ఎన్.జి.వొ.లు అంటే స్వచ్చంద సంస్థలు గురించి ఒక Write-up బావుంది.అలాగే కార్పోరేట్ గుప్పిట్లోని పత్రికల గురించి ఒకటి ఉన్నది.కొన్ని రాజకీయ విశ్లేషణలు ఉన్నాయి.ప్రింటింగ్ బాగున్నది.అక్షరాలు చదవడానికి ఇబ్బంది లేకుండా ఉన్నాయి.ఎంత అంతర్జాలం వచ్చినా ప్రింట్ లో ఉన్న పుస్తకాన్ని చదవడం లోని హాయి వేరు.ఈ పత్రిక హైదరాబాద్ కేంద్రంగా వస్తున్నది.
Friday, 25 July 2014
ఈ "యంగ్ కమెండో" ని ఈరోజే చూశాను.

Labels:
యంగ్ కమెండో
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment