Anton chekhov ని గొప్ప కథకుడిగా చాలా మంది చెబుతుంటారు.చాలా మంది అనువాదం చెసారు కూడ.ABOUT LOVE అనే ఆయన కధని English లో చదివాను.భారతియ వాతవరణానికి చాల దగ్గరగ ఉంది.యూనివర్సిటి నుంచి అప్పుడె బయటకి వచ్చిన ఒక యువకుడు నడివయసులో నున్న వివాహిత ని లో లోపలే ప్రేమించడము,ఆమె భర్త Luganovitch హీరొ పట్ల చూపే సౌహార్ద్రత మనోహరంగా ఉంటుంది.ఒకరకంగా అమలిన శ్రుంగారం ఈ కథ యొక్క భూమిక. యే మాత్రం యేదీ శ్రుతి మించకుండా ,ఇది పాఠకుడిని చాలా సున్నితంగా ముందుకు తీసుకు వెళ్లుతుంది.స్త్ర్రీ, పురుషుల అంతరంగంలోని కదలికలని వెన్నముద్దలంత మెత్తగ అందిస్తాడు చెహొవ్. కథానాయిక Anna Alexyevna ని ఎక్కడో కలిసిన అనుభూతి ప్రతి చదువరికి కలుగుతుంది.
Wednesday, 13 June 2012
నేను చదివిన చెహొవ్ కథ

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment