Tuesday 5 August 2014

విశాఖ సమాచారం దినపత్రిక చదివారా..?



చిన్న పత్రికలు,స్థానిక పత్రికలు ఇలాంటివి మనం చదువుతుంటే చాలా కొత్త విషయాలు తెలుస్తుంటాయి.ఒక్కోసారి పెద్ద సర్క్యూలేషన్ ఉన్న పత్రికలు ప్రచురించని అంశాలు కూడా వీరు ప్రచురిస్తుంటారు.నాది విశాఖ జిల్లా కాకపొయినా విశాఖ సమాచారం డైలీ ని నెట్   పుణ్యమా అని ఈ మధ్యబాగానే చదువుతున్నాను.  ఒకప్పుడు లైబ్రరి లో గాని..ఎక్కడైనా  తీసుకునేవాణ్ణి. ఉత్తరాంధ్ర న్యూస్ మాత్రమే కాక చిత్తురు వరకూ న్యూస్ ని వేస్తున్నారు. సినిమా న్యూస్.. భక్తి వ్యాసాలు ..ఇంకా క్లాసిఫైడ్ యాడ్స్ అలాంటివి వేస్తుంటారు.ఎప్పుడు పేపర్ దిగ్గజాల్నే కాక ఇలాంటి వాటిని కూడ చదువుతుంటే కొంత వెరైటీ గా ఉంటుంది. Click here

No comments:

Post a Comment