Showing posts with label పేపర్ వాళ్ళు ఆ మాత్రం తెలుసుకోవద్దా..??. Show all posts
Showing posts with label పేపర్ వాళ్ళు ఆ మాత్రం తెలుసుకోవద్దా..??. Show all posts

Tuesday 24 February 2015

పేపర్ వాళ్ళు ఆ మాత్రం తెలుసుకోవద్దా..??

ఈ రోజు ఓ తెలుగు పేపర్ లో చూశాను.నిన్న జరిగిన ఆస్కార్ అవార్డ్ ల కార్యక్రమానికి సంబందించి ..ఉత్తమ నటి గా ఎన్నికైన జూలియన్ మూర్ పేరు ని జూలియన్ మూరె గా సంబోధిస్తూ వేశారు.విదేశీ పేర్లని తర్జూమా చేసేప్పుడు ఆ మూలానికి దగ్గరగా ఉండే ఉచ్చారణ ని తెలుసుకుని వేయాలి.నా అనువాదం నా ఇష్టం అనుకుంటే చేసేదేమీ లేదు.కాని అదే రైట్ ప్రొనన్సియేషన్ గా భావించి కొంచెం తెలిసిన వాళ్ళ దగ్గర మాట్లాడినప్పుడు సదరు పత్రిక యొక్క పాఠకుని పరువు పోతుంది.అంతే.