Showing posts with label మొబైల్ ఎక్కువ మాట్లాడినా చిక్కేనేమో..!. Show all posts
Showing posts with label మొబైల్ ఎక్కువ మాట్లాడినా చిక్కేనేమో..!. Show all posts

Monday 25 August 2014

మొబైల్ ఎక్కువ మాట్లాడినా చిక్కేనేమో..!



సెల్ ఫోన్ లో ఊరికే అదే పనిగా మాట్లాడినా మన మానసిక ఆరోగ్యానికి..ఆ పిమ్మట శారీరక ఆరోగ్యానికి దెబ్బేనని ఆ మధ్యనెక్కడో చదివాను.మెదడు లోని న్యూరాన్ లమీద రేడియేషన్ ప్రభావం చూపిస్తుందని కొందరు మిత్రులు కూడా అన్నారు.ఎందుకో గాని చిన్న కారణానికే బాగా కోపం రావడం,మతిమరుపు ఎక్కువ కావడం ఇలాంటి లక్షణాలన్నీ సెల్ ఫోన్ బాగా మాట్లాడేవాళ్ళలో ఎక్కువ అవుతున్నట్లు నా చుట్టుప్రక్కల వారిని గమనిస్తే అనిపించింది.ఎందుకైనా మంచిదని మొబైల్ వాడకం బాగా తగ్గించాను.Click here