Showing posts with label బెర్హం పూర్(బరం పురం) గురించి. Show all posts
Showing posts with label బెర్హం పూర్(బరం పురం) గురించి. Show all posts

Sunday 3 August 2014

బెర్హం పూర్(బరం పురం) గురించి తెలుసుకోవాలనుకునేవారికి ఇది ఒక మంచి బ్లాగు.



బరం పురం..వార్తలు ..ఇంకా ఇతర విశేషాలు తెలుసుకోవాలనుకునేవారికిది ఒక మంచి బ్లాగు.కొన్ని వీడియోలు కూడా దీనిలో పొందు పరిచారు.ముఖ్య వార్తలు పొందుపరుస్తూ ఉంటారు.ఇంగ్లీష్ లో ఉంటుంది గనక మనం బాగా అర్ధం చేసుకోవచ్చు.ముఖ్యంగా తరతారిణి మాత ఆలయం గురించి ..ఆ ప్రదేశం గురించి మంచి వీడియో పొందుపరిచారు.అవకాశం ఉంటే ఓసారి చూడండి.రాం ప్రసాద్ త్రిపాఠి అనే వ్యక్తి ఈ బ్లాగుని నిర్వహిస్తున్నారు. Click here