Saturday, 16 August 2014

ఓ పుస్తకాన్ని అక్కడక్కడ చదివి చెప్పేవారిని చూస్తే మీకెలా అనిపిస్తుంది.



కొంతమంది మిత్రులని  కలుస్తుంటాను.మాటల్లో మాటగా The fountain head గురించి,దానిలోని కొటేషన్ ల గూర్చి చెబుతుంటారు.చాలా మంచిగా అనిపిస్తాయి.నాకు తెలుసుకోవాలనే ఆసక్తి కొద్ది ఆ పుస్తకం లోని ఇతివృత్తం చెప్పండి అని అడిగితే ఏదో చెప్పి దాటవేస్తుంటారు.వాళ్ళనే కాదు చాలామంది రాసేవాళ్ళలో కూడా ఈ ధోరణి కనబడుతుంది.ఏదో కొన్ని భాగాలు ఏ సభల్లోనో..ఏ రాత లోనో అలంకారప్రాయం గా చొప్పించడానికి తప్ప ఎందుకని పూర్తిగా చదవడానికి కృషిచేయరు...?

చదివినప్పుడు వచ్చే మాటతీరు..ఆ సన్నివేశాల్నిమన సమాజం తో అన్వయించే చెప్పే విధానం అది పూర్తిగా వేరుగా ఉంటుంది.












No comments:

Post a Comment